పిల్లల ప్రజావాణికి కలెక్టర్ స్పందన!
పిల్లల ప్రజావాణికి కలెక్టర్ స్పందన! 51 అర్జీలు స్వీకరణ.. సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు విద్యార్థుల ఇబ్బందులను ప్రాధాన్యంగా పరిష్కరించాలి : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కాకతీయ, హనుమకొండ : విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో పిల్లల ప్రజావాణి నిర్వహించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం...