సిపిఎస్ రద్దు చేయాలి.. ఓపిఎస్ పునరుద్ధరించాలి..
సిపిఎస్ రద్దు చేయాలి.. ఓపిఎస్ పునరుద్ధరించాలి.. పెన్ను డౌన్ సత్యాగ్రహానికి సిద్ధమైన వరంగల్ సిపిఎస్ ఉద్యోగులు.. సామూహిక సెలవు దరఖాస్తు.. కాకతీయ, వరంగల్ బ్యూరో : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించే పాత పెన్షన్ విధానం (ఓపిఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లో సిపిఎస్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఈ మేరకు వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఆర్ ఓ ), చిట్స్ శాఖకు చెందిన సిపిఎస్ ఉద్యోగులు సోమవారం జిల్లా రిజిస్ట్రార్‌కు సంయుక్తంగా సామూహిక...