అక్రమ నిర్మాణాలు కూల్చివేత!

అక్రమ నిర్మాణాలు కూల్చివేత! స్వచ్ఛందంగా తొలగించకుంటే జేసీబీలతో చర్యలు పార్కులు, ఉమ్మడి స్థలాల ఆక్రమణలను సహించేది లేదు నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిర్మాణాలు చేపట్టొద్దు హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ నాయక్‌ హెచ్చరిక కాకతీయ, హ‌న్మ‌కొండ : డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వద్ద ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అదనపు నిర్మాణాలను వెంటనే తొలగించాలని హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ నాయక్‌ హెచ్చరించారు. లబ్ధిదారులు స్వచ్ఛందంగా తొలగించకపోతే అధికారులే జేసీబీలతో కూల్చివేస్తారని స్పష్టం చేశారు. న్యూశాయంపేటలో ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేసిన రెండు పడక గదుల...