మంత్రి కార్యక్రమంలో విద్యుత్ శాఖ వైఫల్యం

మంత్రి కార్యక్రమంలో విద్యుత్ శాఖ వైఫల్యం ఏఈపై క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్ సిఫార్సు ముందస్తు ఆదేశాలున్నా నిలిచిన విద్యుత్ సరఫరా టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీకి లేఖ కాక‌తీయ‌, ములుగు : మంత్రి సీతక్క పాల్గొన్న నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ములుగు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఆపరేషనల్) బానోతు రవిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీకి లేఖ రాశారు....