అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్!
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్! రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు వారిలో 3.5 లక్షల మంది మహిళలే ములుగు జిల్లాలో 4,262 మందికి మంజూరు మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తాం : మంత్రి సీతక్క కాకతీయ, ములుగు : “అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందించి ఆర్థిక భరోసా కల్పిస్తాం. పింఛన్ పొందని అర్హుల దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేస్తాం. నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది” అని రాష్ట్ర...