నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశం కాకతీయ, ములుగు : ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను హెచ్చరించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 22 దరఖాస్తులు అందాయి. వాటిలో భూ సమస్యలకు...