22న హనుమకొండకు కేటీఆర్..!
22న హనుమకొండకు కేటీఆర్..! వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ నిర్ణయం ఏర్పాట్లపై నేతలతో సమీక్షించిన ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈ నెల 22న హనుమకొండకు రానున్నారు. ఆయన పర్యటన సందర్భంగా వరంగల్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్,...