శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, ఆత్మకూర్‌ : ఆలయాల అభివృద్ధికి భక్తుల సహకారం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ ఎంతో అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్‌ మండలం నీరుకుళ్ల గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి ద్వార స్థాపన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా ఆధ్యాత్మికత, భక్తిభావం, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ...