టిజిఈజెఏసి అత్యవసర సమావేశానికి పిలుపు..
టిజిఈజెఏసి అత్యవసర సమావేశానికి పిలుపు.. ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలందరూ హాజరుకావాలని ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి విజ్ఞప్తి.. కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఈజెఏసి) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలు, వివిధ ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న బాబుఖాన్ ఎస్టేట్, రెవెన్యూ భవన్లో ఈ అత్యవసర సమావేశం...