యువమోర్చా బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి
యువమోర్చా బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ కాకతీయ, ఆత్మకూర్ : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాలని, యువమోర్చాను బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ పిలుపునిచ్చారు. సోమవారం ఆత్మకూర్ మండలం అగ్రంపహాడ్‌లో బీజేవైఎం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యువమోర్చా లక్ష్యమన్నారు. పదవులు బాధ్యతలకు ప్రతీకలని, ప్రజాసేవే కార్యకర్తల...