పేదలకు అండగా సంక్షేమ పథకాలు

పేదలకు అండగా సంక్షేమ పథకాలు చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేత ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ,రాయపర్తి : అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి అన్నారు.సోమవారం రాయపర్తి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆమె కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.మండల వ్యాప్తంగా పింఛన్ల కోసం మొత్తం 1,246 దరఖాస్తులు రాగా,క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన 940 మందికి కొత్త...