ఉపసర్పంచ్‌లు,వార్డు సభ్యుల హక్కుల సాధనకు భారీ బహిరంగ సభ

ఉపసర్పంచ్‌లు,వార్డు సభ్యుల హక్కుల సాధనకు భారీ బహిరంగ సభ డిసెంబర్ 27న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి సభ.. కేశవపట్నంలో పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ,శంకరపట్నం:ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల హక్కులు, గౌరవం, అధికారాల సాధనే లక్ష్యంగా డిసెంబర్ 27న కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కేశవపట్నం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్యాల...