దొంగే దొంగ అని అరుస్తున్నడు!
దొంగే దొంగ అని అరుస్తున్నడు! వైఎస్సార్ నగర్ పేదలను ఎందుకు ఖాళీ చేయిస్తున్నావ్? గుడిసెవాసులకు పట్టాలిచ్చే దమ్ముందా? నీ అరుపులకు ఎవరూ భయపడరు కుడా భూముల వ్యవహారంపైనా సమాధానం చెప్పాలి నాయిని రాజేందర్‌రెడ్డిపై ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ వినయ్ భాస్కర్ ధ్వజం కాకతీయ, హన్మకొండ : “దొంగే దొంగ అని అరుస్తున్నడు.. వైఎస్సార్ నగర్ పేదలకు పట్టాలిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు వారినే ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. నీకు లోపాయికారీ ఒప్పందం లేకపోతే గుడిసెవాసులకు పట్టాలివ్వు. నీ అరుపులకు ఎవరూ భయపడరు” అంటూ...