సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనన్న కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్‌ మేనిఫెస్టో శతాబ్దపు అతిపెద్ద మోసం అభయహస్తం పేరుతో అధికారంలోకి వచ్చి రిక్తహస్తం చూపించారు మూడేళ్లలో పెట్టుబడులు, ఉద్యోగాలు ఎక్కడ? పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : బీఆర్‌ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదో కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలి. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని చెప్పుకునే...