కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్..
కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్.. వైఎస్ఆర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలి.. పేదల భూముల జోలికొస్తే ఊరుకోం.. కాకతీయ, కాజీపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. మంగళవారం కాజీపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో 420 హామీలు, ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100...