మామునూరు పోలీస్‌స్టేషన్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!
మామునూరు పోలీస్‌స్టేషన్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ! కాకతీయ, వరంగల్ బ్యూరో : మామునూరు పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్...