పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు మూడు మండలాల్లో 1,256 మందికి నూతన పింఛన్లు రూ.3.19 కోట్లతో చల్వాయిలో విద్యుత్ ఉపకేంద్రం కార్యాలయ భవనాలు, లైన్ల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ములుగు జిల్లాలో విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు మినీ మేడారం జాతరకు ముందస్తు ఏర్పాట్లు కాకతీయ, ములుగు: పేదలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా...