ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు  చేయూత ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ కాకతీయ,నెల్లికుదురు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తుందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురు లోని ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్,ఎంపీ బలరాం నాయక్ మంగళవారం పాల్గొని లబ్ధిదారులకు మంజూరు...