ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌!

ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌! ఏరోస్పేస్‌ పెట్టుబడులకు ప్రత్యేక కార్యాచరణ విమాన విడిభాగాల తయారీకి స్థానికంగానే టూలింగ్‌ సదుపాయాలు ‘టూలింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ ప్రారంభం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి కాకతీయ, హైదరాబాద్ : ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. విమాన విడిభాగాల తయారీతోపాటు వాటి అసెంబ్లీ, మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన టూలింగ్‌, అధునాతన యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోనే అందుబాటులోకి తెచ్చేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా...