ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు!

ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు! స్థానికత హక్కులు, పదో తరగతి ప్రాధాన్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఆధారాలు లేకుండా విద్యా విధానంలో మార్పులు ఎలా చేస్తారు? యాభై ఏళ్ల వ్యవస్థను మార్చే ముందు విస్తృత చర్చ అవసరం ఇంటర్‌ బోర్డు రద్దుతో విద్యార్థులకు లాభమా? నష్టమా? భాగస్వాముల అభిప్రాయాలు తీసుకోకుండా ముందుకెళ్లొద్దు రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీనియర్‌ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : “ఇంటర్‌ బోర్డు రద్దు వల్ల స్థానికత అంశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పదో...