పెన్షన్ కార్డుల పంపిణీలో రాజకీయ దుమారం!

పెన్షన్ కార్డుల పంపిణీలో రాజకీయ దుమారం! * గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ చామల ప్రశ్నల వర్షం.. * కాంగ్రెస్ కార్యకర్తలను 'రౌడీలు, గంజాయి బ్యాచ్, తాగుబోతుల బ్యాచ్' అంటూ ఫైర్! * లబ్ధిదారుల కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జి! కాకతీయ, చేర్యాల: పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాల కార్యక్రమం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. పెన్షన్ ప్రొసీడింగ్ కార్డుల పంపిణీ వేదికపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చేర్యాల పట్టణంలోని...