భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి..
భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి.. *భూసేకరణ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.. *బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ డిమాండ్ కాకతీయ, గీసుగొండ:కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ డిమాండ్ చేశారు. శాయంపేట హవేలి గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని, పరిహారం చెల్లించలేని పక్షంలో సంబంధిత భూములను తిరిగి రైతులకు అప్పగించాలని కోరారు. రైతులకు...