నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు..
నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు.. *స్వామివారిని దర్శించుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, గీసుగొండ: నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కార్తీక మాస రెండవ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనా చార్యులు స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి,చతుర్వేద పారాయణంతో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి...