189 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
189 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ 10.75 శాతం వృద్ధితో దేశంలోనే ముందంజ డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఈవీ, ఏరోస్పేస్ రంగాల్లో అవకాశాలు పెట్టుబడులకు 15 రోజుల్లోనే అనుమతులు డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్‌ను దక్షిణాదిలో రెండో వ్యాపార కేంద్రంగా మలచుకోండి గుజరాత్ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ఆహ్వానం: మంత్రి శ్రీధర్‌బాబు కాకతీయ, తెలంగాణ బ్యూరో : “గుజరాత్ నుంచి ఒక్క పెట్టుబడిని, ఒక్క పరిశ్రమను, ఒక్క ఉద్యోగాన్ని కూడా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం...