ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి -మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి కాకతీయ,రాయపర్తి: గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రాయపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం అత్యంత రసవత్తరంగా,ప్రశాంత వాతావరణంలో జరిగింది.ఈ సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల ముందుంచారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ...ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చిన...