పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు
పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు వైఎస్సార్ నగర్ భూములను మాయం చేసే కుట్ర బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూ మార్పిడి 2019లో సీలింగ్ భూముల రికార్డుల మార్పు కాజీపేట చౌరస్తా భవన అనుమతుల్లోనూ అక్రమాలు ప్రతి అంశానికీ ఆధారాలతో సమాధానం చెబుతా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన రికార్డుల వెల్లడి కాకతీయ, హన్మకొండ : “వైఎస్సార్ నగర్ ప్రజలకు నేను అండగా ఉంటా. పేదలను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు. భూముల వ్యవహారంలో ఎవరు ఏం...