కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా…
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా... - మండల పార్టీ కార్యదర్శిగా జల్లెల్ల బాబు యాదవ్.. – 25 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడికి మండల స్థాయిలో బాధ్యతలు – కష్టపడిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ లోనే గుర్తింపు.. – ఎమ్మెల్యే రేవూరి, డీసీసీ అధ్యక్షులు ఇనగాల సహకారంతో ముందుకు సాగుత.. కాకతీయ, ఆత్మకూరు: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యదర్శి జల్లెల్ల బాబు యాదవ్ అన్నారు....