అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు విద్యార్థుల్లో పోషకాహార లోపం తగ్గుదల.. పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతం కాకతీయ,శంకరపట్నం:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెంపొందించేందుకు అల్పాహార పథకం ఎంతగానో దోహదపడుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో హరే కృష్ణ మూవ్‌మెంట్ (అక్షయ పాత్ర) ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు...