హైలెవల్ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన!
హైలెవల్ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన! నాలుగు గంటల పాటు గ్రామస్థులతో కలిసి నీటిలో ఆందోళన మార్చిలోపు అనుమతులు.. పనులు ప్రారంభిస్తాం: ఎస్సీ భీమ్లానాయక్ కాకతీయ,శంకరపట్నం:అర్కండ్ల వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామస్థులతో కలిసి వాగులోకి దిగి సుమారు నాలుగు గంటల పాటు నీటిలోనే ఆందోళన నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని ఆయన పట్టుబట్టారు....