విద్యార్థుల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచాలి
విద్యార్థుల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచాలి ములుగు ఆర్డీవో కృష్ణవేణి జిల్లా స్థాయిలో వ్యాసరచన, క్విజ్ పోటీలు కాకతీయ, ములుగు : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యత, ఎన్నికల ప్రక్రియపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని ములుగు ఆర్డీవో కృష్ణవేణి సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో బుధవారం ములుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 10 మండలాల పాఠశాలలు, కళాశాలలకు...