మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి
మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి సీనియర్ జర్నలిస్టును ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు కాకతీయ, హన్మకొండ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్–143 అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు డి. బాలకృష్ణ చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. గుట్టయ్య, కార్యదర్శి, కో-కన్వీనర్ గాడిపల్లి శేఖర్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మారం అనంతరాములు, కోశాధికారిగా దోమల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా దొంతు సృజన్, కారంపూడి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులుగా గంధసిరి అప్పలయ్య,...