డ్రగ్స్, గంజాయి సంస్కృతికి బీజం వేసింది బిఆర్ఎస్ పాలనే!

డ్రగ్స్, గంజాయి సంస్కృతికి బీజం వేసింది బిఆర్ఎస్ పాలనే! *ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు కాకతీయ,చేర్యాల: గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలోనే తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ సంస్కృతి పెరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంజె మల్లేశం, పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ మండిపడ్డారు. బుధవారం చేర్యాల పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను వారు తీవ్రంగా...