జిల్లా ఆస్పత్రిలో 20 లక్షలతో టాయిలెట్ల నిర్మాణం

జిల్లా ఆస్పత్రిలో 20 లక్షలతో టాయిలెట్ల నిర్మాణం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పనులకు శ్రీకారం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం  మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్:-నర్సంపేట జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం మరో కీలక అభివృద్ధి పనికి మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. ఆస్పత్రి ఆవరణలో 20 లక్షల వ్యయంతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ వెల్లడించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె...