వేసవి విద్యుత్ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు!
వేసవి విద్యుత్ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు! జనవరి నుంచే పెరగనున్న వినియోగం మౌలిక వసతుల బలోపేతానికి చర్యలు అధికారులకు టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశం కాకతీయ, హన్మకొండ : వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో జనవరి నుంచే విద్యుత్ వినియోగం పెరిగే అవకాశముందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. బుధవారం హన్మకొండ నక్కలగుట్టలోని సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి...