గడువు ముగిసినా గద్దె దిగరా!
గడువు ముగిసినా గద్దె దిగరా! ప్రజాస్వామ్యానికి పాతరేసిన గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ కమిటీ రెండేళ్ల పదవీకాలంతో ఎన్నికై.. నాలుగేళ్లుగా కొనసాగింపు 2024 డిసెంబరులోనే ముగిసిన పాలకవర్గం గడువు ఎన్నికలు నిర్వహించకుండా కుయుక్తులతో కాలయాపన ఇప్పుడు బైలా సవరణ పేరుతో మరో కొత్త నాటకం అర్హత ముగిసిన కమిటీకి బైలా రూపకల్పన అధికారం ఎక్కడిది? కాకతీయ, హనుమకొండ : జర్నలిస్టుల ఐక్యతకు, హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలవాల్సిన గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్.. ఇప్పుడు అక్కడే ప్రజాస్వామ్యానికి పాతరపడుతోంది. సభ్యులు రెండేళ్ల కాలపరిమితికి ఎన్నుకున్న...