నాగార్జునసాగర్‌లో జలదోపిడీకి ప్రభుత్వ సహకారం!

నాగార్జునసాగర్‌లో జలదోపిడీకి ప్రభుత్వ సహకారం! అనుమతుల్లేకుండానే 9 టీఎంసీల నీటి తరలింపునకు కుట్ర ఏడాదిగా సొరంగం తవ్వుతున్నా ప్రభుత్వానికి తెలియదా? తెలంగాణ నీటి హక్కులను తాకట్టు చంద్రబాబు, మోదీని ప్రసన్నం చేసుకుంటారా? సాగునీటి సలహాదారుగా ఆదిత్యనాథ్‌ దాస్‌ నియామకంపై సమాధానం చెప్పాలి కృష్ణా జలాల్లో తెలంగాణకు మొదటి నుంచీ కాంగ్రెస్‌ అన్యాయమే చేసింది న్యాయపోరాటం.. ప్రజా ఉద్యమంతో జలదోపిడీని అడ్డుకుంటాం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్‌లో భారీ సొరంగం నిర్మించి తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్‌ జలదోపిడీకి...