సోనియాను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోండి!

సోనియాను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోండి! రాష్ట్ర ఏర్పాటులో సోనియా నిర్ణయాన్ని విస్మరించడం కృతజ్ఞ‌తా..?! నాగార్జునసాగర్‌కు శంకుస్థాపన చేసిన నెహ్రూ కృషిని తక్కువ చేస్తారా? పదేళ్లలో కృష్ణా బేసిన్‌కు బీఆర్‌ఎస్‌ చేసిందేమిటి? తెలంగాణకు 555 టీఎంసీల నీటి కోసం ట్రైబ్యునల్‌లో వాదిస్తున్నాం సాగర్‌ నుంచి 1.8 టీఎంసీల తరలింపుపై ఇప్పటికే అభ్యంతరాలు బీఆర్‌ఎస్‌ వైఖరిపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధ్వజం కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి ఆమెపై విమర్శలు చేయడం కృతఘ్నత...