భూగర్భ జలాలు పొదుపుగా వాడుదాం..

భూగర్భ జలాలు పొదుపుగా వాడుదాం.. - మండల వ్యవసాయ అధికారి వీరభద్రం కాకతీయ,రాయపర్తి : మండలంలోని పెరికేడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’లో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.బుధవారం గ్రామ సర్పంచ్ తీగల సాయిలు గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీరభద్రం పాల్గొని మాట్లాడారు.రైతులు యాసంగి లో వరి పంట సాగు చేయకూడదని,తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు.వరి సాగు వల్ల తాగు నీటి ఎద్దడి ఏర్పడే ఆకాశం ఉందన్నారు.వరికి...