ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం పరిశుభ్రతతోనే సగం రోగాలకు దూరం.. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి కాకతీయ,శంకరపట్నం:ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రతతో పాటు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రతను గుర్తించిన ఆయన సంబంధిత...