ఆవుల సుమలతకు పీహెచ్‌డీ పట్టా
ఆవుల సుమలతకు పీహెచ్‌డీ పట్టా చైతన్య విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ప్రదానం వ్యవసాయ నేల లక్షణాల అంచనాపై పరిశోధన ఫౌండర్, ఛాన్సలర్ సీహెచ్‌వీ పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా పట్టా స్వీకరణ కాకతీయ, వరంగల్ : వరంగల్ నగరంలోని ఎల్లంబజార్‌కు చెందిన ఆవుల సుమలత విద్యారంగంలో విశేష ఘనత సాధించారు. చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. విశ్వవిద్యాలయ ఫౌండర్, ఛాన్సలర్ సీహెచ్‌వీ పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. “ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మెథడ్స్...