హాస్టల్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి

హాస్టల్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి సెలవులకు జీతాల కోతలు విధించవద్దు..సీఐటీయూ కాకతీయ,ఏటూరునాగారం : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. అక్టోబర్ నెల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, సెలవుల పేరుతో వేతనాల్లో కోతలు విధించవద్దని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి...