బినామీ పేరుతో రేషన్ డీలర్ దందా!
బినామీ పేరుతో రేషన్ డీలర్ దందా! ఇతర రాష్ట్రంలో అసలు డీలర్.. ఇక్కడ భర్త చేతుల్లో దుకాణం కిరాణా దుకాణంలోనే రేషన్ సరుకుల పంపిణీ ఇతర సరుకులు కొనాలంటూ లబ్ధిదారులపై ఒత్తిడి? పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు కాకతీయ, వరంగల్ బ్యూరో : ఖిలావరంగల్ మండలం మామూనూరులో బినామీ పేరుతో రేషన్ డీలర్ దందా సాగుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అధికారికంగా మహిళ పేరు మీద ఉన్న చౌకధరల దుకాణం నంబరు 4318061ను ఆమె భర్త నిర్వహిస్తున్నారని, అసలు డీలర్ ఇతర రాష్ట్రంలో...