జన చైతన్య సభతో గులాబీ శంఖారావం!

జన చైతన్య సభతో గులాబీ శంఖారావం! 22న వరంగల్‌ నుంచి మున్సిపల్‌ ఎన్నికల సమరానికి సన్నాహాలు కేటీఆర్‌ సమక్షంలో భారీగా చేరికలు కాంగ్రెస్‌ హామీలన్నీ మోసాలే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అభయహస్తం కాస్తా భస్మాసుర హస్తంగా మారింది మూడేళ్ల పాలనలో తెలంగాణ 30 ఏళ్లు వెనక్కి గులాబీ జెండా ఎగరడం ఖాయం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం, అరూరి, చల్లా, నన్నపునేని కాకతీయ, హన్మకొండ : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను చాటడంతోపాటు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు...