అసైన్డ్ భూముల హక్కుల సాధనే లక్ష్యం!

అసైన్డ్ భూముల హక్కుల సాధనే లక్ష్యం! తెలంగాణ భూ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వల్లూరి శ్రీనివాస్ నియామకం కాకతీయ,చేర్యాల : తెలంగాణ భూ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేర్యాల మండలం వీరన్నపేట గ్రామ మాజీ సర్పంచ్ వల్లూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుగ్గ మైసన్న చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మిద్దెపాక సిద్దులు, జిల్లా అధ్యక్షులు వేముగంటి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ నియామక కార్యక్రమం...