పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. రుద్రంగిలో కొత్తగా 107 మందికి పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.. మండలంలో ఇప్పటికే 2,275 మందికి వివిధ రకాల పెన్షన్లు.. ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదలకు సొంతింటి భరోసా.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. కాకతీయ, రుద్రంగి :పేదల కన్నీళ్లు తుడిచి.. వారి జీవితాల్లో భరోసా నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఏళ్ల తరబడి పెన్షన్ల కోసం ఎదురుచూసిన నిరుపేదలకు ఆర్థిక అండ అందించడం...