పార్టీ మారేది లేదు… కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం..
పార్టీ మారేది లేదు... కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, ఎలగం సత్యనారాయణ, ప్రవీణ్, బసవరాజ్ కుమార్, ఫుర్ఖన్, పల్లం పద్మ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవమని, తాము పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. టికెట్...