పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి
పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి సర్పంచ్ యాసం సంధ్య రమేష్ కాకతీయ, నెల్లికుదురు : పశువర్ధక శాఖ సేవలను గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని సర్పంచ్ యాసం సంధ్య రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని నైనాల గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెర్టిలిటీ క్యాంపు ను సర్పంచ్ యాసమ్ సంధ్య రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ చేసే సేవలను వినియోగించుకొని రైతులు పాడిని పెంపొందించుకోవని సూచించారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల లో పాడి...