బంధనపల్లిలో వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం

బంధనపల్లిలో వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం :సర్పంచ్ గూగులోత్ అక్రీ రాంజీ నాయక్ :పనులను పరిశీలించిన ఎంపీడీవో,ఎంపీవో కాకతీయ,రాయపర్తి : మండలంలోని బంధనపల్లి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ తెలిపారు.బుధవారం నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పాక శ్రీనివాసులు,మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ పాల్గొని పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామంలోని మహిళా సంఘాల చిరకాల స్వప్నం...