ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట!

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట! మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో నిలదొక్కుకోవాలి మహిళలు బాగుపడితేనే కుటుంబం బాగుపడుతుంది బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోంది.. ఎంపీ కడియం కావ్య బీఆర్ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని ప్రజాబలంతో తిప్పికొడతాం : ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, గీసుగొండ: ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మహిళలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుకోవాలని, వారు బాగుపడితే కుటుంబం బాగుపడుతుందని...