నాణ్యతా ప్రమాణాలతో డీఏ-జూగా పనులు పూర్తి చేయాలి

నాణ్యతా ప్రమాణాలతో డీఏ-జూగా పనులు పూర్తి చేయాలి అభివృద్ధి పనులు, ఆశ్రమ పాఠశాల, బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో కాకతీయ, ఏటూరునాగారం : గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏ-జూగా) పథకం పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. బుధవారం గోవిందరావుపేట మండలంలోని...